లచ్చన్న గారి త్యాగాలు అందరికీ స్ఫూర్తి కావాలి

CTR: స్వాతంత్య్ర ఉద్యమంలో లచ్చన్న గారి త్యాగాలు, ప్రజాసేవలో ఆయన నిజాయితీ అందరికీ స్ఫూర్తి కావాలని అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఈ మేరకు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా శనివారం రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో లచ్చన్నని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్‌స్పెక్టర్ వి.జె. రామకృష్ణతో పాటు పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.