రాష్ట్ర స్థాయి పోటీలకు అయిజ విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు అయిజ విద్యార్థులు ఎంపిక

GDWL: ఇటీవల నగరంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అయిజ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 30, 31 తేదీల్లో పాలమూరు యూనివర్సిటీలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ​నేడు కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ మాన్య నాయక్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.