విజయనగరం కలెక్టరేట్ గ్రీవెన్స్ డే రద్దు

విజయనగరం కలెక్టరేట్ గ్రీవెన్స్ డే రద్దు

VZM: విజయనగరం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే జరుగుతున్న విషయం తెలిసినదే. పండుగ నేపథ్యంలో ఈ నెల 13న జరగవలసిన గ్రీవెన్స్ డేను రద్దు చేశామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి ఆ రోజు విజయనగరానికి ఎవరూ రావద్దని సూచించారు.