కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కర్నూలు ఎస్పీ PGRSకు 115 ఫిర్యాదులు
★ ఏపీలో నెంబర్ వన్ స్థానంలో ఉరుకుంద దేవాలయం
★ టీడీపీ నేత రాజవర్ధన్ రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బొగ్గుల 
★ గోనెగండ్ల రోడ్డు ప్రమాదంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుర్మరణం