VIDEO: ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసిన గిరిజనులు
SKLM: మెళియా పుట్టి అంబేడద్కర్ విగ్రహం వద్ద గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వారు ఆదివారం అంబేద్కర్‌కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను ఆదివాసీ నాయకులు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే ఆదివాసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించడంపై నాయకులు మండిపడ్డారు.