వరద బాధితులకు రూ.30 లక్షల సరుకులు

CTR: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ ట్రస్ట్ ద్వారా రూ.30 లక్షల విలువైన నిత్యావసర సరుకులు వరద బాధితులకు అందించేందుకు విజయవాడకు బయలుదేరి వెళ్లాయి. పట్టణంలోని సంస్థ కార్యాలయంలో సరుకులతో వెళ్తున్న వాహనాలను ఎమ్మెల్యే తండ్రి చెన్నకేశవ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.