టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

CTR: మార్చిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు చెల్లించాల్సిన పరీక్షఫీజు గడువు ఈనెల 25 నుంచి డిసెంబరు 6వరకు పొడిగించినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఉన్నత పాఠశాలల్లోని టెన్త్ పరీక్షలు రాసే రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులకు ఫైన్ లేకుండా డిసెంబరు 6వ తేదీలోపు చెల్లించాలన్నారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబరు 9వరకు, రూ.200 అపరాధ రుసుంతో 12 లోపు చెల్లించవచ్చన్నారు.