శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

NDL: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు వివరాలు ఇలా.. ఇన్ ఫ్లో 4,73,039 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 4,86,493 క్యూసెక్కులు (10 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా) ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 882.10 అడుగులు నీటి నిల్వ 199.7354 టీఎంసీలు అని తెలిపారు.