UPDATE: రోషన్ మర్డర్ కేసులో కీలక విషయాలు

UPDATE: రోషన్ మర్డర్ కేసులో కీలక విషయాలు

HYD: జగద్గిరిగుట్టలో రౌడిషీటర్ రోషన్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇంఛార్జ్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. రౌడీషీటర్‌ బాలాశౌరిరెడ్డి రోషన్‌‌కు పాత గొడవల విషయంలో వాగ్వాదం జరిగింది. బాలారెడ్డి అమెజాన్‌లో కత్తి కొనుగోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రోషన్‌ను పిలిచి కత్తితో దాడి చేశాడు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.