గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
BDK: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో (2026-27) విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం భద్రాచలం COE కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 19వ ప్రవేశ పరీక్ష ఉంటుందని, మార్చి 12 నుంచి ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.