VIDEO: మేడే స్ఫూర్తితో ఉక్కు పోరాటం

VIDEO: మేడే స్ఫూర్తితో ఉక్కు పోరాటం

VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మే డే స్ఫూర్తితో పోరాటాన్ని ఉధృతం చేయాలని 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు పిలుపునిచ్చారు. ఉక్కు నగరం నుండి త్రిష్ణ గ్రౌండ్ వరకు పాదయాత్ర ఆదివారం నిర్వహించారు. కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని, సౌకర్యాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.