ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @ 12PM

ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @ 12PM

★ మిర్యాలగూడలో విశ్రాంత ఉద్యోగికి సైబర్ నేరగాళ్ళు రూ.30 లక్షలు టోకరా
★ ఆత్మకూరులో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్.. కేసు నమోదు
★ మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి చేరిన వరద నీరు
★ వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటర్ల జాబితాల విడుదల