హిమాయత్ సాగర్‌కు తగ్గిన వరద నీరు.. 2 గేట్లు మూసివేత

హిమాయత్ సాగర్‌కు తగ్గిన వరద నీరు.. 2 గేట్లు మూసివేత

HYD: జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో గేట్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. వరద తగ్గినందున హిమాయత్ సాగర్ 2 గేట్లు మూసివేసినట్లు పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్‌కు ఇంకా 250 క్యూసెక్కుల వరద కొనసాగుతోందన్నారు. దీంతో 2 గేట్లు ద్వారా 242 క్యూసెక్కులు మూసీలోకి వరద నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు.