VIDEO: భవ్య మందిర నిర్మాణానికి భూమి పూజలు

VIDEO: భవ్య మందిర నిర్మాణానికి భూమి పూజలు

SRD: నారాయణఖేడ్ పట్టణ శివారులో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి భవ్య మందిరం నిర్మాణానికి శనివారం భూమి పూజలు నిర్వహించారు. వేద పండితుడు మలమంచి మోహన్ జోషి ఆధ్వర్యంలో రుత్వికులు వేదమంత్రోచ్ఛారణలతో భూమి పూజ, మౌనిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భూదాన సంకల్ప విశేష పూజ యజ్ఞం మహోత్సవం తదితర కార్యక్రమాలు జరిగాయి.