VIDEO: లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేసిన సీఐటీయూ నాయకులు
MLG: గోవిందరావుపేట (మం) పసరలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ఆధ్వర్యంలో లేబర్ కోడ్ ప్రతులను దహనం చేసారు. అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.