ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జిల్లాలో నేటి నుంచి మూడో విడత నామినేషన్లు ప్రారంభం
☞ జిల్లాలో ఎక్స్ రే మెషిన్ కొనుగోలుకు ఆఫ్‌లైన్ టెండర్లకు ఆహ్వానం: డీఎంహెచ్ఐ డా. రామారావు
☞ మహాదేవపురంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 8 కుటుంబాలు
☞ పొగమంచులో వాహన ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం CP సునీల్ దత్