గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్

గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్

MHBD: కురవి మండల కేంద్రంలో ఓ వాహనంలో నిషేధిత గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ తిరుపతి రావు కధనం ప్రకారం 106 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురిని రిమాండ్‌కు తరలించారు. వాహనంతో పాటు 5 సెల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు తెలిపారు.