కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలు: ఎస్పీ

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలు: ఎస్పీ

KRNL: కర్నూలు జిల్లా వ్యాప్తంగా మూడో రోజు జరిగే వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో 2,757 విగ్రహాలు (ఆయా సబ్ డివిజన్లలో కర్నూలు 612, ఆదోని 143, ఎమ్మిగనూరు 832, పత్తికొండ 1170) నిమజ్జనం జరిగే ప్రాంతాలలో పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారని తెలిపారు.