VIDEO: నల్ల వాగులో కాండోమ్ ప్యాకెట్లు

BPT: కొరిశపాడు మండలం బొడ్డువాని పాలెం గ్రామం సమీపంలో నల్ల వాగులో కాండోమ్ ప్యాకెట్లు కుప్పలుగా పడున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మండల వైద్యాధికారి డాక్టర్ చిట్టి బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పడవేసిన కాండోమ్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆసుపత్రివి కావని ఎవరో గుర్తు తెలియని దుండగులు చేసిన పని అని పేర్కొన్నారు.