రేపు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
MLG: రేపు ములుగులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, యూత్, మహిళా, అనుబంధ సంఘాల నేతలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.