క్విజ్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు
ASR: మారేడుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో ఐదు మండలాల విద్యార్థులు పాల్గొన్నారు. మారేడుమిల్లి మండల విద్యార్థులు ఈ క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. సోమవారం రిపబ్లిక్ డే రోజున జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయబడుతుందని హెచ్ఎమ్ ఈశ్వరి తెలిపారు.