ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు

ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు

VZM : కోనసీమలో ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26 నుంచి ప్రతి శుక్రవారం విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నామని మేనేజర్‌ శ్రీనివాసరావు పత్రిక ప్రకటనలో తెలిపారు. www.apsrtconline.in ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరములకు 9959225620, 9494331213 సంప్రదించాలని కోరారు.