VIDEO: చర్చ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: చర్చ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొమ్మేపల్లి కాలనీలో నూతనంగా నిర్మించిన చర్చ్‌ను ఇవాళ MLA మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభు యేసు క్రీస్తుకు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు MLA పాల్గొన్నారు. ప్రభు ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలపై ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.