రేపు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

NZB: విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతులో భాగంగా రేపు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ADE రాజశేఖర్ తెలిపారు. D2 section తిలక్ గార్డెన్ సబ్ స్టేషన్ పరిధిలో 11kv సరస్వతి నగర్ ఫీడర్, D3 section దుబ్బా సెక్షన్ పరిధిలో 11 kv రైతు బజార్ ఫీడర్ లో మరమ్మత్తు కారణంగా పలు ప్రాంతాలలో అంతరాయం ఉంటుందన్నారు.