నిర్లక్ష్యపు అధికారులపై కలెక్టర్ చర్యలు

నిర్లక్ష్యపు అధికారులపై కలెక్టర్ చర్యలు

KRNL: విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ డా.ఏ.సిరి కఠిన చర్యలు తీసుకున్నారు. సర్వే సర్టిఫికేట్లు ఇవ్వని కౌతాళం-1 సర్వేయర్‌కు రెండు ఇంక్రిమెంట్లు కట్ చేశారు. IVRS నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కారణంగా గూళ్యం వీఆర్వోను సస్పెండ్ చేస్తూ ఇవాళ ఆదేశాలిచ్చారు. ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం చేస్తే సహించేది లేదని, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.