జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఆధ్యాత్మిక సందడి

జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఆధ్యాత్మిక సందడి

VZM: శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంతో పాటు ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం.. అలాగే చీపురుపల్లి శ్రీ కనక మహాలక్ష్మి, తదితర ప్రధాన అలయాల్లో శ్రావణ మాస పూజలు అంబరాన్ని అంటాయి.