అగ్ని వీరి పథకం కోసం 200 మందికి ఉచిత శిక్షణ

అగ్ని వీరి పథకం కోసం 200 మందికి ఉచిత శిక్షణ

PDPL: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కోసం 200 మందికి ఉచిత శిక్షణ, TOM కామ్ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. AUG 26న కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దీనిపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.