ఓల్డ్ సిటీలో పేలుడు.. VIDEO

ఓల్డ్ సిటీలో పేలుడు.. VIDEO

TG: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సోమవారం రాత్రి బ్లాస్టింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. గోమతి షాపు మూడు వైపుల విస్ఫోటం జరిగింది. షాపు వెనక భాగంలో కూడా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. అయితే ఇది ప్రమాదమా? విద్రోహమా? అని పోలీసులు విచారిస్తున్నారు.