జులై 12న ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్స్ ఎగ్జామ్స్

జులై 12న ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్స్ ఎగ్జామ్స్

VSP: ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో జరగనున్న 1,3,5 సెమిస్టర్స్ డిగ్రీ ఎగ్జామ్స్ జులై 12వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే టైం టేబుల్ విడుదల అయింది. ఇంకా exam fee కట్టని విద్యార్థులు fine రూ.2000వేలు + additional fee రోజుకి రూ.100లు చొప్పున 01.07.2024 వరకు fee కట్టడానికి అవకాశం ఉందని, విద్యార్థులందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించింది.