గర్భందాల్చిన ఇంటర్ విద్యార్థిని.. యువకుడిపై కేసు నమోదు
గుంటూరు: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినిని మోసగించాడని ఆరోపణలపై పొట్టిశ్రీరాములు నగర్‌కు చెందిన నాని అనే యువకుడిపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సంబంధిత సాక్ష్యాలను సేకరిస్తున్నారు. అవసరమైనప్పుడు సంబంధిత వ్యక్తులను విచారిస్తామని తెలిపారు.