'గత సంవత్సరంలో 64 కేసులు నమోదు చేశాం'

'గత సంవత్సరంలో 64 కేసులు నమోదు చేశాం'

SRCL: సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తతే ప్రధాన ఆయుధమని జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఇవాళ ఆయన ప్రకటన విడుదల చేశారు. గడిచిన సంవత్సర కాలంలో జిల్లాలో 64 కేసులు నమోదు చేసి రూ. 54,97,683 రీకవరీ చేసి బాధితులకు అందించామన్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.