CMRF చెక్కులు పంపిణీ చేసిన: ఎమ్మెల్యే

NTR: కాకాని నగర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు, సీఎం సహాయనిధి నుంచి మంజూరు అయినా చెక్కులను ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని అన్నారు.