VIDEO: పేదలకు దుప్పట్లు పంపిణీ

VIDEO: పేదలకు దుప్పట్లు పంపిణీ

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రంగంపేటలో బుధవారం జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 40 మందికి దుప్పట్లతో పాటు పండ్లు అందజేశారు. అనంతరం సొసైటీ జిల్లా అధ్యక్షురాలు గోనె మణిమాల రెడ్డి మాట్లాడుతూ.. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా రక్షణ కోసం దుప్పట్లు అందించినట్లు తెలిపారు.