VIDEO: యాదాద్రికి పోటెత్తిన భక్తులు... ఆలయం కిటకిట

VIDEO: యాదాద్రికి పోటెత్తిన భక్తులు... ఆలయం కిటకిట

BHNG: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు కార్తీక మాసం కావడంతో సత్యనారాయణ వ్రతంలో వేలాది మంది పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరగా, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు.