అవినాశ్ రెడ్డి ఒక విషం: MLA

అవినాశ్ రెడ్డి ఒక విషం: MLA

KDP: ఇటీవల MP అవినాశ్ రెడ్డి MLA ఆదినారాయణ రెడ్డిని ' సోది నారాయణ రెడ్డి' అని విమర్శించిన విషయం తెలిసిందే. ఇవాళ జమ్మలమడుగులో జరిగిన మీడియా సమావేశంలో MLA స్పందించారు. 'నేను సోది నారాయణ రెడ్డి కాదు సూది నారాయణరెడ్డిగా మారి నేనేంటో చూపిస్తాను. అవినాశ్ రెడ్డి ఒక వినాశనం, విషం. గుండెపోటు పేరుతో పబ్బం గడుపుకుంటున్నారు అని విమర్శించారు.