జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

కామారెడ్డి జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని సదాశివనగర్ మండలంలోని స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు మండల విద్యశాఖ అధికారి యూసఫ్ తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసన సభ్యులు మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో 24 నవంబర్ 2025 రోజున ఉ.11 గంటలకు ప్రారంభించనున్నట్టు తెలిపారు. రెండు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.