ప్రజా సమస్యల పరిష్కారానికి 'జనవాణి'

ప్రజా సమస్యల పరిష్కారానికి 'జనవాణి'

VSP: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం మహాత్మా గాంధీ కళ్యాణ మండపంలో 'జనవాణి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజల నుంచి పలు అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను అధికారుల సమక్షంలో తక్షణమే పరిశీలించారు.