'ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థిని గెలిపించండి'

'ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థిని గెలిపించండి'

ADB: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పట్ల పరిజ్ఞానం ఉన్న అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. సిరికొండ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన దత్తాత్రేయ నామినేషన్ కార్యక్రమంలో గజేందర్ పాల్గొన్నారు. ఈ మేరకు యువకులు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపాలని కోరారు.