నల్లవాగు వద్ద హెచ్చరిక సూచిక బోర్డు ఏర్పాటు

నల్లవాగు వద్ద హెచ్చరిక సూచిక బోర్డు ఏర్పాటు

SRD: నల్లవాగు పరిసర ప్రాంతాల ప్రజల ప్రమాదంగా ఉండాలని ఎస్సై మహేష్ తెలిపారు. మంగళవారం మండలంలోని సిర్గాపూర్ నల్లవాగు ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. వరద ఉధృతి తీవ్రంగా ఉన్న దృష్ట్యా, ఇటువైపు ఎవరు వెళ్లరాదని ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక అలుగు వద్దకు, చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లకూడదన్నారు.