విద్య ప్రాముఖ్యతను చాటిన జ్యోతిబా పూలే: కలెక్టర్

విద్య ప్రాముఖ్యతను చాటిన జ్యోతిబా పూలే: కలెక్టర్

PDPL: చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పాల్గొని, పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.