రాజధాని పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
GNTR: అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళవారం మంత్రి నారాయణ పర్యటించారు. తొలుత సీడ్ యాక్సిస్ ఫేజ్ -2 పనులను పరిశీలించారు. అనంతరం రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ధి పనులు, పలు రోడ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించనున్నారు. మంత్రి నారాయణతో పాటు పర్యటనలో ఏడీసీ ఛైర్మన్ లక్ష్మీ పార్ధ సారధి, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.