యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు వారాల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరాన్‌లోని అతిపెద్ద వంతెనను కూల్చేశామని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమే.. ఇలాంటి దాడులు ఇంకా చాలా జరుగుతాయని హెచ్చరించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.