జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఐజీ

జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఐజీ

SRCL: పోలీస్ కార్యాలయాన్ని మల్టీ జోన్1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.