'డ్రగ్స్‌కు అలవాటు పడితే బయటకి రావడం కష్టం'

'డ్రగ్స్‌కు అలవాటు పడితే బయటకి రావడం కష్టం'

MBNR: యువత డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో నష ముక్త్ భారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కు అలవాటు పడితే ఆ వ్యసనం నుండి బయటకు రావడం చాలా కష్టం అని వెల్లడించారు.