VIDEO: తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా

VIDEO: తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా

CTR: కడప(D) కొండాపురం(M) అనంతపురం సమీపంలో ఆదివారం నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. తాడిపత్రి నుంచి కడప వైపు వెళుతున్న ట్యాంకర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో నెయ్యి రోడ్డుపాలయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ట్యాంకర్ తిరుమలకు వస్తున్నట్లు YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ జరిగిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు.