రాజధానిపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

రాజధానిపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

కాకినాడ జిల్లా తునిలోని ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడారు. అమరావతి రాజధాని అంశంపై కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్ ప్రణాళికలు వేగవంతం కావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.