వాకిటి లక్ష్మారెడ్డికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే

వాకిటి లక్ష్మారెడ్డికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే

MDK: నర్సాపూర్‌లో శుక్రవారం మాజీ జడ్పీటీసీ దివంగత నేత వాకిటి లక్ష్మారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.