రైతుకు సబ్సీడీ ద్వారా డ్రోన్ అందజేత

రైతుకు సబ్సీడీ ద్వారా డ్రోన్ అందజేత

GNTR: తుళ్లూరు మండలం వడ్డమానులో శుక్రవారం సబ్సిడీ ద్వారా మంజూరు చేయబడిన డ్రోన్‌ను రైతుకు వ్యవసాయ శాఖ అధికారులు అందించారు. 80% రాయితీపై డ్రోన్ సప్లై చేయబడినట్లు వ్యవసాయ శాఖ అధికారిణి సంధ్యారాణి పేర్కొన్నారు. డ్రోన్ పూర్తి ఖరీదు రూ. 9,80,000 కాగా సబ్సిడీ కింద రూ. 7,84,000 (80%) గ్రూపు వాటా రూ. 1,96,000 అయ్యిందన్నారు.