రేపు జిల్లా స్థాయి యోగా పోటీలు

NRML: తానూరు మండల కేంద్రంలోని డిస్కవరీ డ్రీమ్స్ స్కూల్లో శుక్రవారం నుంచి జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు యోగా అసోసియేషన్ జిల్లా ప్రధాన సభ్యులు తెలిపారు. పోటీల్లో 8-80 ఏళ్ల వయస్సు గల స్త్రీ, పురుషులు పాల్గొనే అవకాశం ఉందని వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు.