చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ శాంతిపురం మండల కేంద్రంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం సతీమణి నారా భవనేశ్వరి
✦ చౌడేపల్లి బోయకొండ గంగమ్మ ఆలయానికి 31 రోజులకు గానూ రూ.35.33 లక్షల ఆదాయం
✦ జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలకు పోలీసుల కట్టుదిట్టమైన భద్రత
✦ పుంగనూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం